సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ ఘట్టమనేని, రాషా తడాని జంటగా నటిస్తోన్న మూవీ ‘శ్రీనివాస మంగాపురం’. తాజాగా ఈ సినిమాలోని శ్రీను, మంగా పాత్రలను పరిచయం చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ ఇంట్రడ్యూస్ ఈవెంట్‌ను మే 30న సాయంత్రం 6 గంటల నుంచి నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇక అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న ఈ మూవీకి GV ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నాడు.