లేడీ సూపర్ స్టార్ నయనతార ఆస్తుల వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆమె నికర ఆస్తి విలువ సుమారు రూ.300 కోట్లకు పైగా ఉందట. ఒక్కో సినిమాకు రూ.10 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్న ఆమె.. సొంత ప్రొడక్షన్ హౌస్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలతోనూ భారీగా సంపాదిస్తున్నట్లు టాక్. చెన్నై, HYD, ముంబైల్లో ఖరీదైన ఇళ్లతో పాటు రూ.50 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ కూడా ఉందని సమాచారం.