CTR: LPG సిలిండర్ల సరఫరాకు అంతరాయం రానివ్వొద్దు అని సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. LPG సరఫరాపైనా సీఎం సమీక్షించారు. ఈ సమీక్షలో చిత్తూరు జాయింట్ కలెక్టర్ రాజేంద్ర పాల్గొన్నారు.