WGL: 16వ డివిజన్ ధర్మారంలో పెండింగ్లో ఉన్నపింఛన్లను విడుదల చేయాలని BRS నేతలు నిరసన చేపట్టారు. స్థానిక కార్పొరేటర్ సుంకరి మనిషా శివకుమార్ మాట్లాడుతూ.. వితంతువులు, వృద్ధులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే పింఛన్లను పెంచి పంపిణీ చేయాలని, వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.