కన్నడ స్టార్ యష్, దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కాంబోలో ‘టాక్సిక్’ మూవీ తెరకెక్కుతోంది. 2026 మార్చి 19న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమాను 2026 జూన్ 4కి వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఓ నోట్ రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీలో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.