TG: హైదరాబాద్ హైటెక్స్‌లో గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నటుడు చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. కళాకారులను ప్రోత్సహించడానికే అవార్డులు ఇస్తున్నామన్నారు. మన ఇండస్ట్రీ యావత్ భారత్‌ను ఆకర్షిస్తోంది అని పేర్కొన్నారు.