‘డెకాయిట్’ మూవీతో మంచి రెస్పాన్స్ దక్కించుకున్న అడివి శేష్.. తాజాగా కొత్త ప్రాజెక్టును ప్రకటించాడు. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ దర్శకుడు రాహుల్ రవీంద్రన్తో సినిమా చేయనున్నట్లు వెల్లడించాడు. ఇప్పటికే శేష్ కోసం రాహుల్ అదిరిపోయే కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇక ‘గూఢచారి 2’ మూవీ పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్టు స్టార్ట్ కానున్నట్లు సమాచారం.