మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన మూవీ ‘మన శంకరవరప్రసాద్ గారు’. OTT వేదిక జీ5లో భారీ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా ఇటీవల జీ తెలుగు ఛానల్లో టెలికాస్ట్ అయింది. తాజాగా వెల్లడైన TRP రేటింగ్స్‌లో ఈ సినిమా సత్తా చాటింది. అర్బన్‌లో 12.52 రేటింగ్, అర్బన్ + రూరల్‌లో 10.35 రేటింగ్ సాధించింది.