వాము నీరు గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి సమస్యలను తగ్గిస్తుంది. శరీరంలో మెటబాలిజం పెంచి, కొవ్వును కరిగించి బరువును తగ్గిస్తుంది. ఛాతీలో పేరుకుపోయిన కఫాన్ని తొలగించి జలుబు, దగ్గు ఆస్తమా వంటి సమస్యల నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పిని తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచి శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది.