TG: రంగారెడ్డి జిల్లా మోయినాబాద్‌లోని BRS మాజీ MLA పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌజ్‌ను సీజ్ చేయాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. అసాంఘిక కార్యక్రమాలకు ఫామ్‌హౌజ్ అడ్డాగా మారిందని సీపీ యాక్ట్ నమోదు చేయనున్నట్లు సమాచారం. ఫామ్‌హౌజ్ డ్రగ్స్ కేసులో 11 మందిని అరెస్టు చేసి FIR నమోదు చేశారు. పట్టుబడిన వారిని కోర్టు ముందు హాజరుపర్చనున్నారు.