దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ విద్యార్థులు ఎంతోగానే ఎదురుచూస్తున్న గేట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఐఐటీ గువహటి అధికారికంగా ప్రకటించింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. తమ ఎన్రోల్మెంట్ ఐడీ, పాస్వర్డ్ వివరాలను ఉపయోగించి లాగిన అవ్వడం ద్వారా తమ స్కోర్ కార్డును పొందవచ్చు. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.