బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB)లో 5,000 అప్రెంటీస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. APలో 188, TGలో 83 ఖాళీలున్నాయి. డిగ్రీ ఉత్తీర్ణత, 20-28 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. CBT, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఏడాది శిక్షణలో నెలకు రూ.15,000 స్టైఫండ్ చెల్లిస్తారు. వెబ్సైట్: https://bankofbaroda.bank.in/