ఇండియా గవర్నమెంట్ మింట్(IGM)లో 94 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సూపర్వైజర్, లాబ్ అసిస్టెంట్, Jr.టెక్నీషియన్ తదితర పోస్టులు ఉన్నాయి. ITI, డిప్లొమా, డిగ్రీ, BE/BTech ఉత్తీర్ణత గలవారు వచ్చే నెల 27 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.