JGL: రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న వ్యవసాయ పనిముట్లను మల్లాపూర్ మండలం రాఘవపేటలో శనివారం కాంగ్రెస్ నాయకులు రైతులకు అందజేశారు. గ్రామానికి చెందిన లచ్చన్నకు వరిగడ్డి కట్టలు కట్టే మిషన్ పంపిణీ చేశారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సబ్సిడీ ఉపకరణాలు అందించిన సీఎం రేవంత్ రెడ్డికి, కోరుట్ల ఇంఛార్జ్ నర్సింగరావుకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.