AP వైద్య విద్య విభాగం(DME)లో 284 సీనియర్ రెసిడెంట్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. పోస్టులను బట్టి MD/MS, DNBలో ఉత్తీర్ణతతో పాటు AP మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయినవారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైనవారికి నెలకు రూ.80,500 గౌరవ వేతనం ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.2000. BC/SC/STలకు రూ.1000. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.