ఆదిలాబాద్‌లోని ZPHS రణదివ్ నగర్ పాఠశాలకు దివ్యాంగ్ శక్తి ఫౌండేషన్, ఏకలవ్య ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో వాటర్ ప్యూరిఫైర్ మెషిన్ పంపిణీ చేశారు. దివ్యాంగ్ శక్తి ఫౌండేషన్ ప్రతినిధి మహేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల వసతులు ఉంటే పాఠశాలలు బలోపేతమైతాయని, దానిలో భాగంగానే దివ్యాంగ్ శక్తి ఫౌండేషన్ పనిచేస్తుందన్నారు.