RR: వేసవిలో నీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టటం జరుగుతుందని షాద్నగర్ మున్సిపల్ ఛైర్మన్ బసవేశ్వర్ అన్నారు. కమ్మదనం మిషన్ భగీరథ నీటి సరఫరా కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాంకేతిక సమస్యలు, ఇతర కారణాలతో నీటి కొరత ఆటంకం ఏర్పడిన ముందస్తు చర్యల క్రింద నీటి సరఫరా జరిగే విధంగా పూర్తి చర్యలు తీసుకునేందుకు అధికారులతో చర్చించినట్లు తెలిపారు.