PDPL: సింగరేణి ప్రభావిత ప్రాంతాల యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా వివిధ కోర్సులలో ఉచిత శిక్షణ ఇస్తున్నామని సింగరేణి సంస్థ GM లలిత్ కుమార్ అన్నారు. స్థానిక సింగరేణి TTC ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇటీవల వాల్వో డంప్ ట్రక్ డ్రైవింగ్‌లో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న 49 మందికి సర్టిఫికెట్లు అందజేశారు.