RRB టెక్నీషియన్ గ్రేడ్-I పోస్టుల ప్రాథమిక కీను విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్లో కీతో పాటు ప్రశ్నపత్రం, రెస్పాన్స్షీట్లను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు కీ పై అభ్యంతరాలుంటే రూ.50 చెల్లించి ఏప్రిల్ 06 వరకు తెలువవచ్చు. అలాగే.. మార్చి 6, 9, 10 తేదీల్లో గ్రేడ్-III పరీక్షలు జరగగా ఇటీవలే ప్రాథమిక కీ విడుదల చేసింది.