MDCL: స్వర్గీయ శ్రీమతి ముస్క సరస్వతి యాదవ్ గారి జ్ఞాపకార్థం మల్లాపూర్ నోమా వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ముఖ్యఅతిథిగా హాజరైన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, దాతలు, ముస్కె రాజమల్లు యాదవ్ కుటుంబ సభ్యులు, యాదవ్ సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు.