భారత్‌లోని తమ యూజర్ల కోసం వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. పేయూ భాగస్వామ్యంతో మొబైల్ రీఛార్జ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. నేరుగా ఈ మెసేజింగ్ యాప్‌లోనే ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్‌లను చేసుకునే వెసులుబాటును కల్పించింది. దశలవారీగా ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకురానుంది.