భారతీయ రైల్వేలో 22,195 గ్రూప్-D పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుంది. ట్రాఫిక్, ఇంజినీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఖాళీలున్నాయి. జోన్ల వారీగా సికింద్రాబాద్(SCR)లో 1012 పోస్టులు ఉండగా.. 10, ITI ఉత్తీర్ణులు అప్లై చేసుకోవచ్చు. UR/EWS/OBCలకు పరీక్ష ఫీజు రూ.500(పరీక్ష రాస్తే రూ.400 రీఫండ్). SC/ST/ESM/EBC/PwD/మహిళలకు రూ.250(పరీక్ష రాస్తే పూర్తి రీఫండ్).
Tags :