ప్రకాశం: ఒంగోలులో ఆర్ఎస్ఆర్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌గా పని చేస్తున్న శ్రీనివాసరావు అనే డ్రైవర్‌పై బస్సు ఓనర్ పెద్దిరాజు కూర్చీతో దాడి చేశాడు. దాడిలో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఒంగోలు మంగలపాలెంకు చెందిన శ్రీనివాసరావు ఆర్ఎస్ఆర్ ట్రావెల్ బస్సుకి డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.