పదో తరగతి హిందీ పేపర్ లీకేజీ అంశంలో అరెస్టై, బెయిల్ మీద బయటకు వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోయిందని చెబుతున్న తన మొబైల్.. సీఎం కేసీఆర్ వద్ద ఉందని చెప్పారు.
mobile is at cm kcr:పదో తరగతి హిందీ పేపర్ (hindi paper) లీకేజీ అంశంలో అరెస్టై, బెయిల్ మీద బయటకు వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. పోయిందని చెబుతున్న తన మొబైల్.. సీఎం కేసీఆర్ (kcr) వద్ద ఉందని చెప్పారు. పేపర్ లీక్ కేసులో నిందితుడు ప్రశాంత్ (prashanth).. బండి సంజయ్ (bandi sanjay) మాట్లాడారని.. వాట్సాప్ చాట్ కూడా ఉందని పోలీసులు (police) చెబుతున్నారు. బలగం సినిమా చూసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ను కట్టేసి అయినా సరే.. బలగం మూవీ చూపించాలని కామెంట్ చేశారు.
పేపర్ లీకేజీ కేసులో బండి సంజయ్‌ను (bandi sanjay) ఏ1గా చేర్చి.. అరెస్ట్ చేశారు. అప్పటివరకు కూడా బండి సంజయ్ (bandi sanjay) కాల్ మాట్లాడారు. అంతలోనే ఫోన్ మిస్ అయ్యింది. మొబైల్ పోయిందని బండి సంజయ్ (bandi sanjay) దంపతులు అంటున్నారు. ఇటీవల ఆన్ లైన్లో కంప్లైంట్ కూడా చేశారు. ఈ రోజు తన ఫోన్ ముఖ్యమంత్రి (cm) వద్ద ఉందని బండి సంజయ్ (bandi sanjay) హాట్ కామెంట్స్ చేశారు.
సీఎం కేసీఆర్ (cm kcr) తన కాల్ డేటా చూసి ఆశ్చర్యపోయారని బండి సంజయ్ (bandi sanjay) తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు తనకు కాల్స్ చేసిన విషయం అందులో చూసి ఉండొచ్చు అన్నారు. దీంతో ఆయనకు నిద్రపట్టడం లేదని చెప్పారు.
బండి సంజయ్ (bandi sanjay) తన ఫోన్ అప్పగించడం లేదని, విచారణకు సహకరించడం లేదని హైకోర్టుకు ఏజీ తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం అఫిడవిట్ దాఖలు చేయాలని ఏజీకి సూచించింది. ఈ పిటిషన్ విచారణ ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది.