PDPL: రామగుండం సింగరేణి ఆర్జీ-1 పరిధిలోని ఉద్యోగులకు ఎల్పీజీ గ్యాస్ డోర్ డెలివరీ కోసం అర్హత కలిగిన సంస్థలను లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు. ఇండెన్ గ్యాస్‌కు 8 విజేతలు, 2 స్టాండ్-బై, భారత్ గ్యాస్‌కు 8 విజేతలుగా ఎంపిక అయ్యారు. అధికారులు కె.చంద్రశేఖర్, రామ్మోహన్ రావు, ధనలక్ష్మి భాయి, సురేశ్ కుమార్ పాల్గొన్నారు.