1876: అలెగ్జాండర్ గ్రాహంబెల్ తొలి టెలిఫోన్ కాల్ చేసిన రోజు 1922: స్వాతంత్య్ర ఉద్యమంలో గాంధీని అరెస్ట్ చేసిన రోజు 1946: తెలుగు నవలా రచయిత కేశవ రెడ్డి జననం 1972: సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ జననం 1990: తెలుగు చలనచిత్ర నటి రీతూ వర్మ జననం కేంద్ర పారిశ్రామిక భద్రతా దినోత్సవం