సామెత: ఏనుగులు వెళుతూ ఉంటే కుక్కలు మొరుగుతూ ఉంటాయిదాని అర్థం: కొంతమంది అవివేకులు గొప్పవాళ్లను చూసి ఎగతాళి చేస్తూ ఉంటారు. అంతమాత్రం చేత వారి గొప్పదనం తగ్గదు అని చెప్పే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు.
Tags :