TG: 2022-25 మధ్య కాలంలో గోల్కొండను 47.41 లక్షల మంది పర్యాటకులు సందర్శించినట్లు కేంద్రమంత్రి గజేంద్రసింగ్ తెలిపారు. సందర్శకులకు టికెట్ల విక్రయం ద్వారా గోల్కొండ నుంచి రూ.15.30 కోట్ల ఆదాయం వచ్చినట్లు చెప్పారు. అలాగే చార్మినార్‌కు 35.85 లక్షల మంది రాగా రూ.9.30 కోట్లు, వరంగల్‌కు 3.52 లక్షల మంది వెళ్లడంతో రూ.73.71 లక్షల ఆదాయం వచ్చినట్లు తెలిపారు.