TPT: వడమాలపేట మండలం అప్పలాయగుంట-కమ్మపల్లి బీటీ రోడ్డు పూర్తయింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న గాలి భానుప్రకాష్ ఈ రోడ్డు నిర్మాణం చేపట్టడంతో ప్రజలు, భక్తులకు ప్రయాణం సులభమైంది. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం దర్శనానికి వెళ్లే వారికి ప్రత్యేకంగా ఉపశమనం కలిగింది.