BHPL: జిల్లా మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ కొమురయ్య అధ్యక్షతన సోమవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా MLA గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహుల్ శర్మ, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్ హాజరయ్యారు. MLA మాట్లాడుతూ..చెరువులు, కుంటలు అన్యాక్రాంతం కాకుండా సర్వే చేసి ఆక్రమణలు తొలగించి హద్దులు ఏర్పాటు చేయాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు.