AP: విశాఖ ఎక్స్ప్రెస్లో ప్రయాణించిన వివాహితపై అత్యాచారం జరిగింది. ఈనెల 26న విశాఖ నుంచి నడికుడికి భర్తతో కలిసి మహిళ ప్రయాణం చేసింది. ఈ క్రమంలో జనరల్ బోగీలోని దంపతులను AC బోగీలో ఖాళీ ఉందని చెప్పి నిందితుడు తీసుకెళ్లాడు. భర్త టాయిలెట్స్ వద్ద కూర్చోగా.. భార్యను AC కూపేలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. దంపతుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.