NLG: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నల్గొండ, యాదాద్రి జిల్లాల అధికారులతో ధాన్యం కొనుగోళ్లపై ఇవాళ సమీక్ష నిర్వహించారు. 10 రోజుల్లో కొనుగోళ్లు పూర్తి చేయాలని, లారీలు, హమాలీల కొరతను అధిగమించాలని ఆదేశించారు. 9 లక్షల క్వింటాళ్ల ధాన్యం నిల్వకు గోదాముల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.