RR: సిద్ధాపూర్లో ఎకో టౌన్ (డంపింగ్ యార్డ్) ఏర్పాటును షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వ్యతిరేకించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. పేదలు ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూములిచ్చారని, పర్యావరణానికి ముప్పు తెచ్చే ఎకో టౌన్ వద్దని స్పష్టం చేశారు.ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని కమిషనర్ తెలిపారు.