SRD: కంది సమీపంలోని IIT హైదరాబాద్‌ను చిమ్నాపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మంగళవారం సందర్శించారు. గ్రామానికి చెందిన విద్యార్థులు తొలిసారి ప్రతిష్టాత్మక సంస్థను సందర్శించడంతో తల్లిదండ్రులు విద్యార్థుల్లో ఉత్సాహం నెలకొంది. 9వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులను పెద్ద లక్ష్యాలు పెట్టుకోవాలని ఉన్నత విద్యాసంస్థలలో చేరేలా ప్రయత్నించాలని తెలిపారు.