NDL: నందికోట్కూరు పట్టణంలోని ప్యారడైజ్ పంక్షన్ హాల్ నందు సోమవారం ఉదయం 10.00 గం.లకు అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు ఎమ్మెల్యే జయసూర్య అద్యక్షత నిర్వహించబడును. ఈ మేరకు అంబేద్కర్ అభిమానులు, దళిత సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గంలోని అన్ని స్
NDL: గోస్పాడు మండలం తేళ్ళపురి గ్రామంలో TDP హయాంలో జరిగిన పనులు రోడ్లు కాలువలు పలు అభివృద్ధి పనులను మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఆదివారం పరిశీలించారు. గత 5 సంవత్సరాల YCP పాలనలో రాష్ట్రంలో ఏ అభివృద్ధి చెందలేదన్నారు. కూటమి అధికారం చేపట్టిన 10 నెలలలోనే అనేక అభి
NDL: జూపాడు బంగ్లా మండలం, తర్తూరులో వెలిసిన శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామిని మాజీ ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నాయకులు లబ్బి వెంకట స్వామి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ ఈవో సాయి కుమార్, పూజారులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, స్వామి అమ్మ వార్లకు పూజలు చే
KDP: పెద్దముడియం మండలం దిగువకల్వటాల గ్రామంలో జరిగిన గంగమ్మ జాతర మహోత్సవానికి ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. కార
ASR: అరకులోయ మండలంలోని బస్కి పంచాయితీ గుగ్గుడు గ్రామంలో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. అంబేద్కర్ స్ఫూర్తితో లౌకిక, ప్రజాస్వామ్య రక్షణకు, ఆదివాసీ హక్కులు చట్టాల అమలుకు పోరాడాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్
TG: రేపు సాయంత్రం 5 గంటలకు భూ భారతి ప్రారంభం కానున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ‘జూన్2 లోపు 3 మండలాలలో పైలెట్ ప్రాజెక్ట్ నిర్వహిస్తాం. 5 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. భూ సమస్యలను పరిష్కరించేందుకు.. తహశీల్దార్&zwnj
PPM: భారత రాజ్యాంగ నిర్మాత డా,బి.ఆర్.అంబేద్కర్ జయంతి సోమవారం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈమేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళితో కార్
ప్రకాశం: వేసవి సెలవుల్లో దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ సూచించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. వేరే ఊర్లకు వెళ్లే ప్రజలు తమ ఇంటికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇంటికి సీసీ కెమెరాలు అమర
MDK: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రవేట్ పాఠశాలలకు ఈనెల 24 నుంచి వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి రాధా కిషన్ ఆదివారం ఓ ప్రకటన లో తెలిపారు. 22వ తేదీన విద్యార్థులకు వార్షిక పరీక్ష ఫలితాలు ఇవ్వాలని పేర్కొన్నారు. జూన్ 12వ తేదీన తిరిగ