W.G: జిల్లాలో ముగ్గురు తహశీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ నాగరాణి సోమవారం ఉత్వర్వులను జారీ చేశారు. నరసాపురం తహశీల్దార్‌గా పనిచేస్తున్న టి. రాజరాజేశ్వరి పెంటపాడుకు బదిలీ అయ్యారు. పెంటపాడులో పని చేస్తున్న వై. శ్రీనివాస్ వీరవాసనానికి బదిలీ అయ్యారు. వీరవాసరం తహశీల్దార్‌గా పనిచేస్తున్న రామాంజనేయులు జిల్లా కలెక్టరేట్‌కు బదిలీ అయ్యారు.