NTR: జగ్గయ్యపేట పట్టణంలో మంగళవారం శ్రీ సీతారామస్వామి దేవస్థానము (శ్రీ ధనశైల సీతారామస్వామి దేవస్థానం, పెద్ద రామాలయము)లో స్వామివారిని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య దర్శించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.