KNR: మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలను మంగళవారం బెజ్జంకి మండల పార్టీ ఆధ్వర్యంలో బెజ్జంకి క్రాసింగ్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి కరీంనగర్ వస్తున్న శాసనసభ్యునికి బెజ్జంకి క్రాస్ రోడ్ వద్ద అన్ని మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.