NTR : నందిగామ మండలం లింగాలపాడు గ్రామలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైధ్యులు డాక్టర్.గౌతమి మరియు ఇతర వైధ్య సిబ్బందికి మంగళవారం నాడు యోగా గురూజీ గాడిపర్తి సీతారామారావు యోగ క్లాసులు నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా గురుజి మాట్లాడుతూ.. మన పూర్వీకులు మనకు ప్రసాదించిన గొప్ప వరం యోగ అని అన్నారు. కార్యక్రమంలో ఉద్యోగులు, తదుతరులు పాల్గొన్నారు.