W.G: సీపీఐ పెంటపాడు మండల కార్యదర్శిగా కళింగ లక్ష్మణరావు, సహాయ కార్యదర్శిగా కె నాగరాజు ఎన్నికయ్యారు. సీపీఐ మండల మహాసభలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు లక్ష్మణరావు బుధవారం తెలిపారు. సభ్యులుగా వంక అప్పారావు, దిద్దే నాగేశ్వరరావు, ఉయ్యూరు సత్యనారాయణ ఎన్నికైనట్లు వివరించారు.