VSP: విశాఖ విమాన ప్రయాణికులకు శుభవార్త. విశాఖపట్నం-భువనేశ్వర్ మధ్య ప్రత్యేక విమాన సర్వీసులు మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ క్రమంలో విశాఖ-భువనేశ్వర్ మధ్య విమాన సర్వీసులను జూన్ 12వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని వెల్లడించారు.