KRNL: ఓర్వకల్లులో కెనరా బ్యాంకు ఎదురుగా బుధవారం ఓ దుకాణంలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలడంతో రూ.15 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు బాధితులు వెంకటేశ్వర్లు, శేషఫణి తెలిపారు. స్వీట్స్ దుకాణంలో సిలిండర్ పేలడంతో దుకాణంతో పాటు, పక్కనే ఉన్న హార్డ్వేర్ షాపులోని పరికరాలు కాలిపోవడంతో రూ.15 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు.