NLR: కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మంగళవారం కావలి రూరల్ మండలంలో పర్యటించనున్నారు. అనంతరం ఉదయం 9 గంటలకు సిరిపురం క్రాస్ రోడ్ దగ్గర సిమెంటు రోడ్డు ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం 10 గంటలకు చలంచర్ల అరుంధతి వాడలో సుపరిపాలనపై తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొంటారు. కాగా ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ పాల్గొనాలని కోరారు.