SKLM: ఎచ్చెర్ల మండలం పెయ్యలవానిపేట గ్రామంలో రోడ్డు పక్కనే పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని సోమవారం జెసిబి సహాయంతో స్థానిక యువకులు తొలగించారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన వారు పట్టించుకోకపోవడంతో తమ సొంత నిధులతో ఈ పనులు చేపట్టడం జరిగింద
SRD: దేశంలో అణగారిన వర్గాల హక్కుల కోసం నిర్విరామంగా పోరాడిన మహోన్నత వ్యక్తి బాబాసాహెబ్ అంబేడ్కర్ అని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పేర్కొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి
MHBD: అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషిచేయాలని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రామచంద్రనాయక్ అన్నారు. మరిపెడ మండల కేంద్రంలో ఈరోజు జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర
KMM: భారత రాజ్యాంగ రచయిత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ 134 వ జయంతి సందర్భంగా.. సోమవారం ఖమ్మం రూరల్ మండల పరిధిలోని, కస్నాతండాలో జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి గ్రామస్తులు పూలమాలలేసి నివాళులర్పించారు. సీపీఐ జిల్లా కా
PDPL: కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా మాడూరి వినోద్ కుమార్ ఎన్నికైన విషయం విధితమే. ఈ క్రమంలో రామగిరి మండల కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ నాయకులు వినోద్ కుమార్‌ను శాలువతో ఘనంగా సత్కరించి సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపార
KNR: భారతీయ పోస్టల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ పోస్టుమాన్ & ఎంటిఎస్ కరీంనగర్ డివిజన్ కార్యదర్శిగా ఓరుగంటి విష్ణువర్ధన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కరీంనగర్ ప్రధాన పోస్ట్ ఆఫీస్‌లో ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. అనంతరం ఎన్నికైన కార్యవర్గాన్ని బీ
SRCL: కోనరావుపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన కేతిరెడ్డి లక్ష్మీరెడ్డి సోమవారం ఉదయం హార్ట్ ఎటాక్‌తో మరణించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కేతిరెడ్డి లక్ష్మారెడ్డి కోనరావుపేట మాజీ సింగిల్ విండో ఛైర్మన్‌గా పని చేశారు. బ
KNR: చిగురుమామిడి మండలం రేగొండ గ్రామంలో లక్ష్మీ అనే వృద్ధురాలు తన శరీరానికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. రేగొండ గ్రామానికి చెందిన లక్ష్మీ కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుందని, ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూ లేన
KMM: ఖమ్మం గొల్లగూడెం మసీదు సెంటర్లో సోమవారం ముస్లింలు వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బిల్లు మైనార్టీలకు అన్యాయం చేసే విధంగా ఉందని ముస్లిం మత పెద్దలు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం
BDK: కొత్తగూడెం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాస్ పథకం దరఖాస్తు గడువును మరో 10 రోజులు పొడిగించాలని ఆటో వర్కర్స్ యూనియన్ రామవరం అధ్యక్షుడు SK జలీల్ సోమవారం కోరారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్