కర్నూలు: వెల్దుర్తి, క్రిష్ణగిరి అంగన్వాడీ టీచర్స్ బుధవారం సీడీపీవో లుక్కు పని ఒత్తిడి తగ్గించాలని వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. బాల సంజీవని 2.0 కొత్త వర్షన్ నిబంధనలను అంగన్వాడీ యూనియన్లు వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. రెగ్యులర
కర్నూలు: ఆదోని పట్టణంలో బుధవారం బార్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. ప్రెసిడెంట్‌గా వీ.శ్రీరాములు 101 మెజారిటీతో వైస్ ప్రెసిడెంట్‌గా జే వెంకటేశులు 186 మెజారిటీతో అలాగే జనరల్ సెక్రటరీ ఎల్ కె జీవన్ సింగ్ 109 మెజారిటీతో గెలుపొందారు. జాయి
VZM: తెర్లాం మండలంలో సింగిరెడ్డివలస రెవిన్యూ పరిధిలో తోటపల్లి కాలువ నిర్మాణం చేపడితే పలు గ్రామాలకు సంబంధించి సుమారు 1500 – 2000 ఎకరాల భూమికి సాగునీటి సదుపాయం కల్పించవచ్చని రైతులు ఎమ్మెల్యేకు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఆ ప్రాంతాలను పరిశీలించి,
AP: మెగాస్టార్ చిరంజీవిని ఆయన సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. శాసనమండలి ఛైర్మన్ కార్యాలయంలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నాగబాబు చిరంజీవిని కలిశారు. ఈ సందర్బంగా చిరంజీవి నాగబాబును అభినందించారు. అలాగే, అభిన
SRPT: జిల్లాలో 4549 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేయడం జరిగిందని కలెక్టర్ తేజస్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో మాట్లాడుతూ.. ఎంపీడీవోలు, హౌసింగ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని, అర్హత ఉన్నవారికి మంజూరి అయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశా
GNTR: గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టుభద్రుల ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలో శాసనమండలి ఛైర్మన్ ఆలపాటి చేత ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు తదితర నేతలు రాజేంద్రప్రసాద్‌ని అభినంది
NLR: జలదంకి మండలం కృష్ణంపాడులో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు దాడులు నిర్వహించారు. సీఐ సుంకర శ్రీనివాసులు సూచనల మేరకు ఎస్సై దేవిక సిబ్బందితో కలిసి తనిఖీలు చేశారు. అనధికారికంగా మద్యం విక్రయిస్తున్న గోని అశోక్‌ను అదుపులోకి తీసుకున్నారు.
PPM: ఎమ్మెల్యే విజయ్ చంద్రతో రాష్ట్ర ఎంఈవో అసోషియేషన్ అధ్యక్షులు సాముల సింహాచలం బుధవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎంఈవోలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయాలని వినతి పత్రాన్
ASR: కొయ్యూరు ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ఉన్నతి ప్రోగ్రాంకు 108మంది అభ్యర్థులు ఎంపికయ్యారని ఏపీవో టీ.అప్పలరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎస్కేవీ ప్రసాద్, చింతపల్లి ఏపీడీ లాలం సీతయ్య పాల్గొని, మండలానికి చెందిన 10వ తరగతి పాస