HNK: కాజీపేటలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో సోమవారం జనహిత పాదయాత్ర ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్, విజయశ్రీ రజాలి, స్థానిక నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.