పొగ మంచు కారణంగా దక్షిణాఫ్రికాతో నాలుగో టీ20 మ్యాచ్ టాస్ మరింత ఆలస్యం కానుంది. 6:50 గంటలకు ఇన్స్పెక్ట్ చేసిన అంపైర్లు.. 7:30కు మరో సారి చూడనున్నట్లు తెలిపారు. అటు మూడో టీ20కి దూరమైన బుమ్రా ఈ మ్యాచ్కు అందుబాటులో ఉన్నాడు. అయితే టీమిండియా వైస్ కెప్టెన్ గిల్ కాలికి గాయం కావడంతో ఈ మ్యాచ్కి దూరమయ్యాడు.