SRCL: మూడవ విడత గ్రామపంచాయతి ఎన్నికల్లో సర్పంచ్ ఫలితాలు ఒక్కొక్కటిగా విడుదల అవుతున్నాయి. ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డి పల్లె గ్రామంలో బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి శ్రీ చిన్నమ్మ నేని మౌనిక–కిషన్ ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా వారికి జిల్లా పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శి కొండ నరేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా BJP కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు.