RR: మంచాల మండలంలో మూడో విడత జీపీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఈ క్రమంలో లింగంపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అమ్మనబోలు సంజీవ రెడ్డి ఘన విజయం సాధించారు. ప్రత్యర్థిపై ఆధిక మెజారిటీతో గెలుపొందడంతో పార్టీ శ్రేణులు గ్రామంలో వీధివీధిన సంబరాలు ఘనంగా నిర్వహించారు.