HNK జిల్లా దామెర మండలంలో పలు గ్రామాల్లో సర్పంచ్ లుగా గెలుపొందింది వీరే..! > ముస్త్యాలపల్లి సర్పంచ్ గా తోట రజిత (BRS) > సింగరాజుపల్లి – ఒడ్డెపల్లి చంద్రం (BRS) > వెంకటాపురం – పంచగిరి రాజు (కాంగ్రెస్) గెలుపొందారు. మరిన్ని ఫలితాల కోసం HIT TV చూస్తూనే ఉండండి.